India: 'Hope Buses' Bring The Classroom To The Students బస్సులో బడి..హోప్ బస్సులు || Oneindia Telugu

2021-10-14 20

In India's underprivileged communities, hope sometimes arrives on a bus. A project started seven years ago to bring the classroom to those with little access to education has seen enrollment swell since the pandemic struck.
#HopeBuses
#India
#ClassroomToTheStudents
#underprivilegedcommunities

భారతదేశంలోని వెనుకబడిన వర్గాలలో, ఆశ కొన్నిసార్లు బస్సులో వస్తుంది అన్పిస్తుంది . ఒకవైపు కోవిడ్ , మరోవైపు ఆర్థిక పరిస్థితుల కారణంగా విద్యకు దూరం అయిన పిల్లలకు పాఠాలు చెబుతోంది హోప్ బస్సులు. ఈ మేరకు బడులు లేని ప్రాంతాల్లో చిన్నారులకు పాఠాలు చెప్పేందుకు ‘హోప్ బస్సు’లను తయారుచేయగా.. ప్రస్తుతం నాలుగు బస్సులు ఢిల్లీలోని ఎనిమిది ప్రదేశాలకు వెళుతున్నాయి. బస్సులను బడులుగా మార్చి.. మురికివాడల పిల్లలో వెలుగులు నింపుతుండటంతో ప్రతిఒక్కరూ అభినందిస్తున్నారు.